కవిత.............
తలపు తడుతూ నేల గంధంతలుపు తీస్తే..ఆకాశం కప్పుకున్నఅస్థిరమయిన రూపాలుతేలిపోతూ.. కరిగిపోతూ ..అలజడిచేస్తూ..అక్షరాల జల్లునిలిచే సమయమేది ?పట్టే ఒడుపేది ?పల్లంలో దాగినజ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.తడుపుదామనోకలిసి తరిద్దామనో..గుండె నిండేసరికినిర్మలాకాశంవెచ్చగా మెరిసింది. గిరిగౌడ్
No comments:
Post a Comment