Friday, September 7, 2012

నీ కోసం...

రాలిన ప్రతి ఆకులపై నేను రాస్తున్న నీ జ్ఞాపకాలు వీచే చిరు గాలుల్లో నేను వింటున్నా నీ పేరు నిశ్శబ్దం లో కూర్చున్నా నీ అడుగుల సవ్వదికై నే గమనిస్తున్న నువ్వు రావని తెలిసిన నేను కొండంత ఆశతో ఎదురు చూస్తున్న నిదుర లేవా గానే నా కళ్ళు వెతికేది నీ స్క్రాపుకే! నా మనసు క్షణ క్షణం తపించేది నీ కొరకే! నీపై ఆశలు పెంచుకోవద్దని నువ్వు చెపుతూనే ఉన్నా, నా ప్రేమ కొ వ్వొత్తీలా నీ కటిన హృదయాన్ని కరిగించెనా??? నా మనసు ఇంకా నా చేతుల్లో ఉందా? నీ చుట్టూ తిరుగుటా కై నన్ను ఎప్ప్‌డో వీడింది...నా కను పాప ఇంకా నా కన్నులో ఉందా? నీ దర్శనముకై కాలాల్లో విహరిస్తోంది...న మది అన్న ఇంకా నా దెగ్గర ఉందా? నిన్ను చూసిన తరుణం మూతపాదిపోయింది...నా మనసు నా మాట వినధు ప్రాణం వింటుందా అంటే "నువ్వే నా శ్వాస" అని పాటలు పడుకుంటూ నీకే అంకితమయ్యింది....ఇంకా న చేతిలో ఏముంది అంత నే దయే। ఇంతగా ప్రేమించే నా మనసును చేరుకుంటావో,నీపై నే పెంచుకున్న నా ప్రేమని పారతోస్తావో,నీ ఇష్టం!! నీ జవాబుకి నేను శిరసావహిస్తాను..." నీ కోసం ప్రాణాలైన ఇస్తాను"...

No comments:

Post a Comment