Friday, September 7, 2012

నేను!!!!

నేల మీద నడిచే చిలకను నేను ఆకాశం లో ఎగిరే గువ్వాను నేను చెట్టు మీద రాగం తీసే కోయిల నేను వర్షంలో నాట్యమాదే నెమలిని నేను ఉశాకిరానానికి స్పందించే తొలి గులాబీ నేను పున్నమి వెన్నెలకు వికసించే కమలం నేను సముద్రంలో వెలసిన తెల్లని ముత్యం నేను నింగిని నేలని కలిపిన ఇంద్రధనుసు నేను!!!!

No comments:

Post a Comment