Friday, September 7, 2012

నీ తోడు కోసం!!!

నీ కోసం వేచి చూసి చూసి... నా మరణమే నా చెంతకు వచ్చింది... నీ తోడు కోసం నా నీడను వదులుకొని వస్తే ఆకాశం జాలితో కన్నీరు కార్చింది....!! ప్రేమ అంటే ప్రమేయం లేనిది అంటారు కానీ ప్రయాణం లేనిది అని తెలిసింది....!!

No comments:

Post a Comment