Wednesday, September 12, 2012

మృత్యువు

నువ్వు అనందాల్లో తెలియదినప్పుడు నేను గుర్తుకురాను , నువ్వు భాధల్లో బందీవైనప్పుడే నీ మది తలపుల తలుపులు తడతాను, ఉయ్యాలలో ని పసిపాప తల్లి అవసరం నాకు .. కొత్తగా పెళ్ళయిన పెళ్లి కూతురు జీవితం అవసరం నాకు .... మృత్యువు నీ నీడ కుడా నిన్ను యెడ బాస్తుందేమో కానీ నేను మాత్రం నీ వెంటే ఉంటాను ... నా సాంగత్యం అందరికీ జీవితం లో సాధించాలన్న పట్టుదల కలిగిస్తుంది .... నా సాంగత్యం అందరికీ జీవితం పై ప్రేమ పుట్టిస్తుంది .... కొందరికి నేను అందవికారిని .......... కొందరికి నేను అందగత్తెని ....... విధి అనిపిలచేనేను ...... ఎప్పుడు నీ వెన్నంటి ఉండే నీ మృత్యువుని ........

No comments:

Post a Comment