చావటానికైనా....
కాని ఒకటి మాత్రం నిజం ఆ మనిషి తన ప్రేమని చూపించటానికే ఇదంతా చేస్తాడు....
నిజంగా ఒక మనిషి ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు,
కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో ....
ఒక్క క్షణం చాలేమో కంచులా ఉన్న మన హృదయాన్ని మంచులా కరిగించి ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి...
నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను
ప్రేమలో పడటం కోసం,
ప్రేమించటం కోసం,
ప్రేమించబడటం కోసం కూడాను...
అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Friday, September 7, 2012
ప్రేమ కోసం....!
మనిషి ఒకసారి ప్రేమలో పడితే ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు.....
త్యాగమైనా ,
పెళ్ళైనా...
చివరికి చంపటానికైనా,
చావటానికైనా....
కాని ఒకటి మాత్రం నిజం ఆ మనిషి తన ప్రేమని చూపించటానికే ఇదంతా చేస్తాడు....
నిజంగా ఒక మనిషి ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు,
కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో ....
ఒక్క క్షణం చాలేమో కంచులా ఉన్న మన హృదయాన్ని మంచులా కరిగించి ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి...
నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను
ప్రేమలో పడటం కోసం,
ప్రేమించటం కోసం,
ప్రేమించబడటం కోసం కూడాను...
చావటానికైనా....
కాని ఒకటి మాత్రం నిజం ఆ మనిషి తన ప్రేమని చూపించటానికే ఇదంతా చేస్తాడు....
నిజంగా ఒక మనిషి ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు,
కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో ....
ఒక్క క్షణం చాలేమో కంచులా ఉన్న మన హృదయాన్ని మంచులా కరిగించి ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి...
నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను
ప్రేమలో పడటం కోసం,
ప్రేమించటం కోసం,
ప్రేమించబడటం కోసం కూడాను...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment