Friday, September 21, 2012

తెలుగు సీరియల్స్ బాబోయి, తెగ పిలుస్తున్నాయి...... !

గడియారం కొట్టే ఆరున్నర.. 'కలవారి కొడళ్ళో'చ్చి comeon అంటారు... ఏడవుతూనె 'చిన్నకొడలు' ఏడుపు ని చూస్తూ... ఏడున్నరకి 'పసుపు-కుంకుమ' పరిస్థితి ని పరీక్షిస్తూ... ఎనిమిది కి 'ముద్దుబిడ్డ' జ్వాలగ్ని లొ కాలుతూ.. ఎనిమిదిన్నరకి 'భార్యమణి' ని భరిస్తూ.. తొమ్మిదవుతూనే 'కన్యాదానం' కలవరపరుస్తూ.. తొమ్మిదిన్నరకి 'దేవత' దయ్యం లా మారుతుంటే.. ఏమీ చేయలేక , పది కి 'మమతలకొవెల' లొ బంధీనవుతూ.. పదిన్నరకి 'శ్రీ' వలలో చిక్కుకుపొతే , అమ్మ వచ్చి, సీతా... ఈరొజు కి చదువు లెదా అంటే.. గడియారం చూసి పదకొండు అనుకుంటూ ఉండగా.. 'నేనే సత్యభామ'నంటూ విచ్చెసింది ఆమని.. బదులు గా సమధానం చెప్పను ఏమని???

No comments:

Post a Comment