Tuesday, September 4, 2012

పెదవెనుక ఆ పదం..

నా కను పాప కోరింది.. నిను చేరామంటోందీ.. యెద గూడు చెపుతోంది.. నిను అల్లుకోమనీ.. చిరు గాలి అంటోంది.. చినుకై చిందమనీ.. పెదవెనుక ఆ పదం.. నీ పేరై తలిచేను.. ఎమేమో చేస్తోంది.. నిన్నై తలుస్తోంది.. ఏదేదో అవుతోందీ.. నీకై చూస్తోంది.. మది అంత గిలిగింత.. చెలి ఒడిలో మనసంత.. లేలేత ఈ వయసు.. చెలి వలపే కోరింది.. కనులెనుక ఈ స్వప్నం.. నిజం చేయవ ఓ ప్రియా. ఈ జన్మంత నీకై.. నను మరచి నిను కొలుస్తా.....

No comments:

Post a Comment