Saturday, September 8, 2012

వనిత

అందమైన రోజా పువ్వుకు ఉంటాయి గుచ్చె ముళ్ళులు వినూల విందు చేసే వేణువుకు ఉంటాయి వళ్ళు అంతా గాయాలు వెన్నలను పంచే చంద్రుడికి ఉంటాయి నల్లటి మచ్చలు ప్రపంచంలో అందం,ఆనందం పంచే ప్రతి వస్తువుకు ఉంటాయి ఏవో కొన్ని లోపాలు అలా ఈ వనితలో కూడా..............................

No comments:

Post a Comment