Thursday, June 20, 2013

ప్రియా....ఎక్కడ నీ చిరునామా.......

ఓ ప్రియా..నీ చిరునామా ఎక్కడా.... అని వెతుకుతున్నా..ఒక్కసారి కనిపించి మార్గం చూపించు...నాతో జతగా నడిచిన నీ అడుగుల కోసం నే వస్తున్నా....