నీతో నడిచే ఏడు అడుగుల కోసం
ఎన్ని యుగాలైనా వేచి ఉంటా
చీకటిని చీల్చే భానుడిలా వస్తావని
నా జీవితగమనంలో తోడుగా ఉంటావని
నీకోసం కోటి ఆశతో వేచి ఉన్న
కోమలమైన చెలియ మనస్సును మోసంచేయ్యకు..!!
అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Friday, September 7, 2012
చెలికాడా !
చెలికాడా ! నా నేస్తమా !
ప్రకృతిలోని అందం నా సొంతం
మేఘాలు నా కోసం పరుపుగా మారుతాయి
చుక్కలు నా జడకు అలంకారంగా మారాయి
వెండి వెన్నల నా చీరలా మారుతుంది
ప్రపంచంలోని అన్ని సుఖాలు నాతో ఉన్నా ?
నీవు లేకపోతే నా జీవితం సున్నా!
నీతో నడిచే ఏడు అడుగుల కోసం
ఎన్ని యుగాలైనా వేచి ఉంటా
చీకటిని చీల్చే భానుడిలా వస్తావని
నా జీవితగమనంలో తోడుగా ఉంటావని
నీకోసం కోటి ఆశతో వేచి ఉన్న
కోమలమైన చెలియ మనస్సును మోసంచేయ్యకు..!!
నీతో నడిచే ఏడు అడుగుల కోసం
ఎన్ని యుగాలైనా వేచి ఉంటా
చీకటిని చీల్చే భానుడిలా వస్తావని
నా జీవితగమనంలో తోడుగా ఉంటావని
నీకోసం కోటి ఆశతో వేచి ఉన్న
కోమలమైన చెలియ మనస్సును మోసంచేయ్యకు..!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment