Thursday, September 13, 2012

అమ్మ ప్రేమ

అత్యున్నత గిరి శిఖరం ఆమె సహనం ,,, అతిలోతైన సముద్రం ఆమె మనసు,,, అవ్యక్తమైన ప్రేమ ఆమె గుండె లోతుల్లో అందరికి సరిసమానం గ లభించే ఏకైక ఆస్తి అమ్మ ప్రేమ,,, అందుకే అమ్మ ఎవరికైనా అమ్మే!!!!!!!!!! అమ్మ గుర్తు వచ్చేవేళ శరీరమంతా మనసులోకి ఇంకిపోతుంది,,, మనస్సు దుఃఖ సముద్రం అవుతుంది,,,,

No comments:

Post a Comment