Saturday, September 8, 2012

నీతోనే ఉంటా ప్రియా.................!

మొదటిసారి నిన్ను చూసినప్పుడు నేను మళ్ళి పుట్టాను నీవు నా జీవితంలోనికి రాక ముందు కాలాన్ని అంతా మరిచిపోయా.......! నా జీవితచక్రం కొత్తగా పయనించే నీ రాకతో నాలో ఎన్నో మార్పులు వచ్చాయి నాలుగురిలో ఉన్నా నేను ఒంటరిని కాని నేను ఎప్పుడు నీతోనే ఉంటా నా కలలో నా ఊహప్రపంచంలో ఎటుచూసినా నీవే ప్రతి అణువులో,ప్రతి చోటా మన ప్రేమే ఆ ప్రపంచంలో నీతో నేను,ప్రకృతికే అందం పచ్చని పచ్చికఫై తుషారాబిందువులు అందం నాకు నీతో ఉంటె అనందం........................ ప్రపంచం అంతా నీకు వ్యతిరేకం అయిన నేను మాత్రం నీతోనే ఉంటా ప్రియా.................!

No comments:

Post a Comment