Tuesday, September 11, 2012

నేను

సుందరమైన ఉద్యానవనము నీ హృదయమైతే అందులోని ఒక గులాబి పువ్వును కాను గడ్డి పోచనై నలుదిక్కులు విస్తరించాలి నేను సుగంద పరిమళాన్ని ఇవ్వలేక పోయినా పచ్చగా నీ హృదయములో నిండి పోవాలి నేను....

No comments:

Post a Comment