Thursday, October 4, 2012

ప్రేమ ప్రయత్నం.....


నిన్ను చుసిన ఆ మొదటి క్షణం 
నా గుండెలో రేపిందో కలకలం 
నీతో మాట కలపాలనే ఆరాటం 
ఎప్పటికి తీరుతుందో నా ఈ ప్రయత్నం 
నీతో గడపాలని వుంది అనుక్షణం 
పంచుకోవలనివుంది నా జీవితం …..

2 comments: