అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Thursday, November 8, 2012
క్యా మిడి కవితా...
నీరు మనకెందుకీ పోరు ఆపుదామా ఈ వారు నిన్ను చూస్తే ఏదో కంగారు అయిన తెలియని ఉషారు . ముద్దిస్తావా ముమ్మారు నిన్ను ఎక్కిస్తా బెంజి కారు అందుకే చెబుతున్నా ఓ మారు నువ్వంటే నాకు ప్యారు ………
No comments:
Post a Comment