మనసు పలికే భాష ప్రేమ
మౌనమదిగే భాదులు ప్రేమ
మరణ మైనా తోడు ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ ....
గుండేలో వ్యధలనే కాల్చు మంటే ప్రేమ
రగిలినా సె గలనే అర్పునది ఈ ప్రేమ
ఆదియు అంతము లేని పయనం ప్రేమ
వేకువై చేరువే చీకటింట్లో ప్రేమ
విశ్వమంతా ఉన్న ప్రేమ
ఇరుకు ఎదలో దాచగలమా...
కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మేరుగదీ ప్రేమ
దొరకదా వెతికితే కదలిన కన్నిట
తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమ
నీడ నిచ్చే వెలుగు తోడు
చీకటైతే ఏమికాదు ....


No comments:
Post a Comment