నువ్వే నా ప్రాణం అని నా గుండెలో నిన్ను దాచుకున్న ....
అసలు నీకు తెలుసా నువ్వు లేకుండా నేను ఉండలేనని నేను
నువ్వు గా మారాక నాదంటు ఏది లేదు ....
ఏకాకి నై మిగిలి ఉన్నాను నీ రాక కోసం ....
నాకు నువ్వు దూరమైన ఈ భాధ అణువణువునా
నన్ను దహించి వేస్తుంది ...కలలో నిన్ను విడిపోయిన
నా హృదయంలో మాత్రం నీ రూపం పదిలంగా ఉంది !!!

No comments:
Post a Comment