Tuesday, January 1, 2013

నీ రాకకై వేచే నీ...నేను


ఉదయ భానుడి తొలి కిరణం
నీ స్పర్శను తలపిస్తూ...

పూవానల పలకరింపు
నీ చిరునవ్వును చూపిస్తూ...

నడిచొచ్చే ప్రతీ అల
నీ మాటను వినిపిస్తూ...

నువ్వు చెంత లేవన్న బాధని రెట్టింపు చేస్తున్నాయి!!!

ఇట్లు
నీ రాకకై వేచే నీ...నేను

No comments:

Post a Comment