Saturday, December 29, 2012

నీ చెలిమి???

నాకు తోడుగా ఉంటానన్న నీ చెలిమి ఇపుడు నను వదిలి వెళ్లి పోయింది

అమృతంలా తీయగా ఉంటుంది అనుకున్న నీ ప్రేమ విషం లా మారింది

నువ్వున్నప్పుడు కష్టం కూడా ఇష్టంగా ఉండేది ???

కానీ ఇపుడు నువ్వు నన్ను వదిలి పోయాకా ఇష్టం కూడా కష్టంగా ఉంది ????

నే తలచిన మనసు నీది , నిన్ను వదిలిన క్షణం నుండి ఎంత నరక యాతన అనుభావిస్తున్ననో తెలుసా???

నా కల నిజం అవుతుందని చరిత్రని తిరగ రాయొచ్చని అనుకున్న కాని తలరాత ఇంతే అని నిరూపించావు ???

నువ్వు నన్ను వదిలి వెల్లావనె బాధ కన్నా నీ జ్ఞాపకం పదిలంగా ఉందన్న సంతోషమే ఉంది !!!!

ఉదయమూ తనే , నిదురలో తనే,కనులలో తనే  నా హృదయంలో తనయి ఉంది నరక యాతన పెడుతుంది ....

No comments:

Post a Comment