Sunday, December 16, 2012

స్నేహం..........

కనుపాపల కలయికలో

 చిరుగుండెల సవ్వడిలో 

అనురాగంనే ఊపిరిగా 

ఆప్యాయతనే ప్రాణంగా 

చేయి చేయి కలిపి 

స్నేహంజలిని పెంచి 

జీవితం అనే ప్రమిదలో 

స్నేహం అనే జ్యోతిని విలిగించావు ...

No comments:

Post a Comment