అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి అక్షరాలు అందంగా పొదిగితే గీతాల మాలికలవుతాయి, అక్షరాలగవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి అక్షరాలు అరుస్తాయి వేదనతో ఆనందంతో కేరింతలు కొడతాయి అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి......
Sunday, December 16, 2012
దేవదాసు ????
డియర్ వసు .... నీదెంత మంచి మనసు .... నీ అందానికి సరితూగదు ఐసూ ....
.నేను పొరబాటు చేస్తే తీసుకో క్లాస్ .......... అంతే కాని నను చేయకు అలుసు ..... నీవె నా కాసు ,నీవె నా పెద్ద భాసు ....
No comments:
Post a Comment