నువ్వు నాతో లేని ఈ దేహం పై,
నాకు మొహం లేదు,
ముక్కలు చేసిన ఈ గుండెకి,
ఇక గాయమన్నది తెలియదు...
చిన్న ఆశేదో ఇంకా మిగిలి వుంది,
అందుకే వేచి చూస్తున్నా ,
కలిసి రాని కాలానితో పోటి పడలేక,
కలిసి వచ్చే కాలానికై ఎదురుచూస్తున్నా ,
నీ తోడు లేని ప్రతి క్షణం,
నిన్నే కలవరిస్తున్నా ...
నేనింకా జీవించి ఉన్నానంటే,
మన ప్రేమ ఇంకా చావలేదనుకుంటున్నా ...
నాకు మొహం లేదు,
ముక్కలు చేసిన ఈ గుండెకి,
ఇక గాయమన్నది తెలియదు...
చిన్న ఆశేదో ఇంకా మిగిలి వుంది,
అందుకే వేచి చూస్తున్నా
కలిసి రాని కాలానితో పోటి పడలేక,
కలిసి వచ్చే కాలానికై ఎదురుచూస్తున్నా
నీ తోడు లేని ప్రతి క్షణం,
నిన్నే కలవరిస్తున్నా
నేనింకా జీవించి ఉన్నానంటే,
మన ప్రేమ ఇంకా చావలేదనుకుంటున్నా

No comments:
Post a Comment