కరుణించవా..............
నీ మనోసంద్రాన్ని మధిస్తాను నా ప్రేమామృతం కోసం,.ఎన్నిసార్లైనా నీ తిరస్కార కాలకోటవిషాన్ని భరిస్తాను,నా ప్రేమమృతం దొరికేదాకఅప్పుడప్పుడు వచ్చే నీ చిరునవ్వులు (కల్పవృక్షంలా) నాకు నమ్మకాన్ని పెంచుతున్నాయి.నా ఈ మనసుమధనం జరుగుతునే వుంటుంది నీ ప్రేమామృతం దొరికేదాక.కరుణించవా నీ ప్రేమను ప్రసాదించవా.
No comments:
Post a Comment